Saturday, 5 September 2026
  • Home  
  • సిద్ధవటం మండలం మాధవరం గ్రామం ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న *రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు*
- అన్నమయ్య

సిద్ధవటం మండలం మాధవరం గ్రామం ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న *రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు*

సిద్ధవటం మండలం మాధవరం గ్రామం ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న *రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు* తల్లి జన్మనిస్తే,తండ్రి నడక నేర్పితే,జీవితాన్ని తీర్చిదిద్దేది గురువేనని గురువును పూజించడం అనేది ముల్లోకాల పూజతో సమానమని *రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు* పేర్కొన్నారు. శనివారం ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సిద్ధపటం మండలం మాధవరం గ్రామంలో గల హ్యాపీ కిడ్స్ స్కూల్ నందు నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న *రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు* హ్యాపీ కిడ్స్ స్కూల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలకు హాజరై ఉపాధ్యాయుల పట్ల ఉన్న గౌరవాన్ని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి *రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు* ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి *రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ్ శేఖర్ రెడ్డి గారు* నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సిద్ధవటం మండలం మాధవరం గ్రామం ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న *రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు*
తల్లి జన్మనిస్తే,తండ్రి నడక నేర్పితే,జీవితాన్ని తీర్చిదిద్దేది గురువేనని గురువును పూజించడం అనేది ముల్లోకాల పూజతో సమానమని *రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు* పేర్కొన్నారు.

శనివారం ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సిద్ధపటం మండలం మాధవరం గ్రామంలో గల హ్యాపీ కిడ్స్ స్కూల్ నందు నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న *రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు* హ్యాపీ కిడ్స్ స్కూల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలకు హాజరై ఉపాధ్యాయుల పట్ల ఉన్న గౌరవాన్ని విద్యార్థులకు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి *రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు* ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి *రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ్ శేఖర్ రెడ్డి గారు* నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.