Friday, 10 July 2026
  • Home  
  • సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణాన్ని శుభ్రపరిచిన నగర పంచాయతీ సిబ్బంది
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణాన్ని శుభ్రపరిచిన నగర పంచాయతీ సిబ్బంది

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సామాజిక ఆరోగ్య కేంద్ర ప్రాంగణాన్ని శుక్రవారం నగర పంచాయతీ సిబ్బంది శుభ్రపరిచారు.శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) ప్రత్యేక చొరవతో ముమ్మిడివరం సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో విపరీతంగా పెరిగిన పిచ్చి మొక్కలు,పనికిరాని పొదలను మున్సిపల్ కమిషనర్ రవివర్మ పర్యవేక్షణలో జేసీబీ సహాయంతో తొలగించి ప్రాంగణాన్ని సిబ్బంది శుభ్రపరిచారు.ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ సామాజిక ఆరోగ్య కేంద్రం పరిసరాల పరిశుభ్రతకు చర్యలు చేపట్టిన ఎమ్మెల్యేను, మున్సిపల్ అధికారులను పలువురు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.