కొత్తగా నిర్మించిన మూడు స్వదేశీ నౌకాదళ నౌకలను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సముద్ర రంగం దేశ అభివృద్ధికి కీలక శక్తిగా మారిందన్నారు. సముద్ర సామర్థ్యం లేకుండా ఏ దేశమూ ప్రపంచ శక్తిగా ఎదగలేదని పేర్కొన్నారు. భారత నౌకాదళం బలోపేతం, తీరప్రాంత మౌలిక వసతుల అభివృద్ధి, సముద్ర వాణిజ్య విస్తరణ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందని చెప్పారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

సముద్ర రంగం దేశాభివృద్ధికి ప్రధాన ఇంజిన్: ప్రధాని మోదీ