Saturday, 29 August 2026
  • Home  
  • వైరల్ వీడియో.. మృతదేహంపై బంగారం వదల్లేదు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వైరల్ వీడియో.. మృతదేహంపై బంగారం వదల్లేదు

నేపాల్ లో మెరుపు వరదలు ముంచెత్తాయి. ఏం జరుగుతుందో తెలిసే లోపే చాలా మంది గల్లంతయ్యారు. తాజాగా ఓ అన్వెరిఫైడ్ వీడియో వైరలవుతోంది. అందులో మరణించిన మహిళ బాడీపై ఉన్న బంగారు ఆభరణాలను ఇద్దరు వ్యక్తులు లాక్కుంటున్నారు. బురద అంటుకుపోయిన ఆ మృతదేహాన్ని పక్కకు తీయాల్సింది పోయి బంగారం కోసం పాకులాడటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఈ వీడియో వైరలవ్వగా ‘కలియుగం పీక్స్లో ఉంది’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. Uploaded Video:

నేపాల్ లో మెరుపు వరదలు ముంచెత్తాయి. ఏం జరుగుతుందో తెలిసే లోపే చాలా మంది గల్లంతయ్యారు. తాజాగా ఓ అన్వెరిఫైడ్ వీడియో వైరలవుతోంది. అందులో మరణించిన మహిళ బాడీపై ఉన్న బంగారు ఆభరణాలను ఇద్దరు వ్యక్తులు లాక్కుంటున్నారు. బురద అంటుకుపోయిన ఆ మృతదేహాన్ని పక్కకు తీయాల్సింది పోయి బంగారం కోసం పాకులాడటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఈ వీడియో వైరలవ్వగా ‘కలియుగం పీక్స్లో ఉంది’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.