Tuesday, 22 September 2026
  • Home  
  • వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి కలెక్టర్ దివాకర్‌కు సంబాద్రి ఉత్సవ సమితి వినతి
- ఖమ్మం

వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి కలెక్టర్ దివాకర్‌కు సంబాద్రి ఉత్సవ సమితి వినతి

వచ్చే నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని సంబాద్రి ఉత్సవ సమితి ప్రతినిధులు జిల్లా కలెక్టర్ శ్రీ దివాకర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెంకు చెందిన శ్రీమతి మాధవి ప్రత్యేకంగా ఊలుతో అల్లిన జాతీయ జెండాను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. జాతీయ జెండాను స్వయంగా ఊలుతో అల్లిన మాధవి ప్రతిభను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.