Monday, 7 September 2026
  • Home  
  • వాక్య సందేశం “దేవుని బూర
- తూర్పు గోదావరి

వాక్య సందేశం “దేవుని బూర

వాక్య సందేశం “దేవుని బూర ” తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం సెప్టెంబర్ 7 నల్లజర్ల పున్నమి ప్రతినిధి ) నల్లజర్ల అనంతపల్లి గ్రామం లో బైబిల్ మిషన్ పాస్టర్ విజయరాజు నిర్వహించిన దేవుని బూర అనే అంశం ద్వారా గొప్ప మహాసభ అనంతపల్లి లో వారి మందిరా వరణం లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యాక్రమంలో బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ దైవారావు దేవుని తో ఉండాలి అంటే దేవుని రాజ్యం చేరాలి అంటే కొన్ని గుణాలు మనుషులు కలిగి ఉండాలని బైబిల్ నుండి కొన్ని వాక్యాలు ఎత్తి చూపిస్తూ అందరికి అర్ధమై విధముగా వాక్యం బోదించారు సుమారు గంట సేపు నిలబడి పెద్ద వయసులోకూడ అంతసేపు నిలబడి చెప్పటం దేవిని కృప అనేకమంది విశ్వాసులు ఈ కార్యాక్రమంలో పాల్గొన్నారు దూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు వచ్చి శ్రద్దగా భక్తితో వాక్యo విన్నారు వచ్చిన వారికి చక్కటి భోజనాలు వడ్డీంచారు ఇంచు మించు 500 పైబడి ఈ కార్యక్రమం లో ప్రజలు పాల్గొన్నారు అలాగే పాస్టర్స్ కూడా కొందరు పాల్గొన్నారు ఈవిధగా ఈ చక్కటి మీటింగ్ ను దేవుడు జయకరంగా జరిగించారు ఈ కార్యక్రమం లో అనేకమంది సహకరించారు అనకమంది పాల్గొన్ని ఎంతో పరిచర్య చేసారు. ఈ విధమైన కార్యక్రమం జరిగించిన పాల్గొన్నా వారి అందరికి పాస్టర్ విజయరాజు సంఘబిడ్డలు కృతజ్ఞతలు తెలియచేసారు. దేవునికే మహిమ. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి. ” తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం సెప్టెంబర్ 7 నల్లజర్ల పున్నమి ప్రతినిధి ) నల్లజర్ల అనంతపల్లి గ్రామం లో బైబిల్ మిషన్ పాస్టర్ విజయరాజు నిర్వహించిన దేవుని బూర అనే అంశం ద్వారా గొప్ప మహాసభ అనంతపల్లి లో వారి మందిరా వరణం లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యాక్రమంలో బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ దైవారావు దేవుని తో ఉండాలి అంటే దేవుని రాజ్యం చేరాలి అంటే కొన్ని గుణాలు మనుషులు కలిగి ఉండాలని బైబిల్ నుండి కొన్ని వాక్యాలు ఎత్తి చూపిస్తూ అందరికి అర్ధమై విధముగా వాక్యం బోదించారు సుమారు గంట సేపు నిలబడి పెద్ద వయసులోకూడ అంతసేపు నిలబడి చెప్పటం దేవిని కృప అనేకమంది విశ్వాసులు ఈ కార్యాక్రమంలో పాల్గొన్నారు దూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు వచ్చి శ్రద్దగా భక్తితో వాక్యo విన్నారు వచ్చిన వారికి చక్కటి భోజనాలు వడ్డీంచారు ఇంచు మించు 500 పైబడి ఈ కార్యక్రమం లో ప్రజలు పాల్గొన్నారు అలాగే పాస్టర్స్ కూడా కొందరు పాల్గొన్నారు ఈవిధగా ఈ చక్కటి మీటింగ్ ను దేవుడు జయకరంగా జరిగించారు ఈ కార్యక్రమం లో అనేకమంది సహకరించారు అనకమంది పాల్గొన్ని ఎంతో పరిచర్య చేసారు. ఈ విధమైన కార్యక్రమం జరిగించిన పాల్గొన్నా వారి అందరికి పాస్టర్ విజయరాజు సంఘబిడ్డలు కృతజ్ఞతలు తెలియచేసారు. దేవునికే మహిమ. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

వాక్య సందేశం “దేవుని బూర ”

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం సెప్టెంబర్ 7

నల్లజర్ల పున్నమి ప్రతినిధి )

నల్లజర్ల అనంతపల్లి గ్రామం లో బైబిల్ మిషన్ పాస్టర్ విజయరాజు నిర్వహించిన దేవుని బూర అనే అంశం ద్వారా గొప్ప మహాసభ అనంతపల్లి లో వారి మందిరా వరణం లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యాక్రమంలో బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ దైవారావు దేవుని తో ఉండాలి అంటే దేవుని రాజ్యం చేరాలి అంటే కొన్ని గుణాలు మనుషులు కలిగి ఉండాలని బైబిల్ నుండి కొన్ని వాక్యాలు ఎత్తి చూపిస్తూ అందరికి అర్ధమై విధముగా వాక్యం బోదించారు సుమారు గంట సేపు నిలబడి పెద్ద వయసులోకూడ అంతసేపు నిలబడి చెప్పటం దేవిని కృప అనేకమంది విశ్వాసులు ఈ కార్యాక్రమంలో పాల్గొన్నారు దూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు వచ్చి శ్రద్దగా భక్తితో వాక్యo విన్నారు వచ్చిన వారికి చక్కటి భోజనాలు వడ్డీంచారు ఇంచు మించు 500 పైబడి ఈ కార్యక్రమం లో ప్రజలు పాల్గొన్నారు అలాగే పాస్టర్స్ కూడా కొందరు పాల్గొన్నారు ఈవిధగా ఈ చక్కటి మీటింగ్ ను దేవుడు జయకరంగా జరిగించారు ఈ కార్యక్రమం లో అనేకమంది సహకరించారు అనకమంది పాల్గొన్ని ఎంతో పరిచర్య చేసారు. ఈ విధమైన కార్యక్రమం జరిగించిన పాల్గొన్నా వారి అందరికి పాస్టర్ విజయరాజు సంఘబిడ్డలు కృతజ్ఞతలు తెలియచేసారు. దేవునికే మహిమ. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి. ”

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం సెప్టెంబర్ 7

నల్లజర్ల పున్నమి ప్రతినిధి )

నల్లజర్ల అనంతపల్లి గ్రామం లో బైబిల్ మిషన్ పాస్టర్ విజయరాజు నిర్వహించిన దేవుని బూర అనే అంశం ద్వారా గొప్ప మహాసభ అనంతపల్లి లో వారి మందిరా వరణం లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యాక్రమంలో బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ దైవారావు దేవుని తో ఉండాలి అంటే దేవుని రాజ్యం చేరాలి అంటే కొన్ని గుణాలు మనుషులు కలిగి ఉండాలని బైబిల్ నుండి కొన్ని వాక్యాలు ఎత్తి చూపిస్తూ అందరికి అర్ధమై విధముగా వాక్యం బోదించారు సుమారు గంట సేపు నిలబడి పెద్ద వయసులోకూడ అంతసేపు నిలబడి చెప్పటం దేవిని కృప అనేకమంది విశ్వాసులు ఈ కార్యాక్రమంలో పాల్గొన్నారు దూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు వచ్చి శ్రద్దగా భక్తితో వాక్యo విన్నారు వచ్చిన వారికి చక్కటి భోజనాలు వడ్డీంచారు ఇంచు మించు 500 పైబడి ఈ కార్యక్రమం లో ప్రజలు పాల్గొన్నారు అలాగే పాస్టర్స్ కూడా కొందరు పాల్గొన్నారు ఈవిధగా ఈ చక్కటి మీటింగ్ ను దేవుడు జయకరంగా జరిగించారు ఈ కార్యక్రమం లో అనేకమంది సహకరించారు అనకమంది పాల్గొన్ని ఎంతో పరిచర్య చేసారు. ఈ విధమైన కార్యక్రమం జరిగించిన పాల్గొన్నా వారి అందరికి పాస్టర్ విజయరాజు సంఘబిడ్డలు కృతజ్ఞతలు తెలియచేసారు. దేవునికే మహిమ. పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.