పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామ రెడ్డి సంఘం నూతన పాలకవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా సత్తు వెంకట్ రెడ్డి
రెండోసారి ఉపాధ్యక్షుడిగా కడారి అశోక్ రెడ్డి క్యాషియర్ గా పురాని సంతోష రెడ్డి కోశాధికారిగా
ముంతంగి ప్రతాపరెడ్డి ఎన్నికయ్యారు సంఘ అభివృద్ధితో పాటు సభ్యులు ఐక్యతకు కృషి చేస్తానని అధ్యక్షుడు వెంకట్ రెడ్డి తెలిపారు కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు



