Thursday, 30 July 2026
  • Home  
  • రెండు రోజులు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరిక
- జయశంకర్ భూపాలపల్లి

రెండు రోజులు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరిక

భూపాలపల్లి, జూలై 30 పున్నమి న్యూస్ ప్రతినిధి : భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా, వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రానున్న రెండు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ప్రజలు అవసరం లేకుండా బయటకు రావద్దని, వాగులు, వంకలు, చెరువులు, కల్వర్టుల వద్దకు వెళ్లొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసర పరిస్థితుల కోసం కలెక్టరేట్‌లో 24 గంటల కంట్రోల్ రూమ్ (9030632608) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండగా, ప్రజల భద్రతకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.