రాముడుపాలెం గ్రామంలో జన్మించిన బండ్ల చంద్రశేఖర్, సీఎస్ డెవలపర్స్ ద్వారా దక్షిణ భారత రియల్ ఎస్టేట్ రంగంలో గుర్తింపు పొందారు. సంస్థ ప్రధాన కార్యాలయం బెంగళూరులో, స్థానిక కార్యాలయాలు తిరుపతి, నెల్లూరులో ఉన్నాయి. సంస్థ ద్వారా 1,400 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్లు చంద్రశేఖర్ తెలిపారు.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
రియల్ ఎస్టేట్లో చంద్రశేఖర్ ప్రస్థానం