*రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు దైనందిని బహుకరణ*
*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా:: తేదీ:: 02/05/2026*
*రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు దైనందిని నుంచి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు శానమోని నరసింహులు మరియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎమ్ ఎన్ విజయకుమార్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు భాను ప్రకాష్, మర్యాదపూర్వకంగా పిసిసి అధికార ప్రతినిధి టి పి ఆర్ టి యు వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారికి అందించారు, ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ, ఉద్యోగ దీర్ఘకాలిక న్యాయమైన పెండింగ్ సమస్యలపై త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని వాటిని పరిష్కరించే దిశగా ముందుకెళ్తానని తెలియజేశారు*


