Friday, 31 July 2026
  • Home  
  • వైరా లో సంత్ గురు రవిదాస్ జయంతి వేడుకలు:హాజరైన ఎస్సి మోర్చా జిల్లా అధ్యక్షులు రీగన్ ప్రతాప్
- ఖమ్మం

వైరా లో సంత్ గురు రవిదాస్ జయంతి వేడుకలు:హాజరైన ఎస్సి మోర్చా జిల్లా అధ్యక్షులు రీగన్ ప్రతాప్

ఖమ్మం/వైరా (పున్నమి న్యూస్) వైరాలో నిర్వహించిన సంత్ గురు రవిదాస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు రీగన్ ప్రతాప్ హాజరై గురు రవిదాస్ బోధనలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి శ్రీరామనేని మణి పాల్గొని గురు రవిదాస్ సేవలను స్మరించుకున్నారు. వైరా నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. సమాజంలో సమానత్వం, సామరస్యం కోసం ఆయన ఆశయాలను ఆచరించాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఖమ్మం/వైరా
(పున్నమి న్యూస్)

వైరాలో నిర్వహించిన సంత్ గురు రవిదాస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు రీగన్ ప్రతాప్ హాజరై గురు రవిదాస్ బోధనలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి శ్రీరామనేని మణి పాల్గొని గురు రవిదాస్ సేవలను స్మరించుకున్నారు. వైరా నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. సమాజంలో సమానత్వం, సామరస్యం కోసం ఆయన ఆశయాలను ఆచరించాలని నాయకులు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.