Monday, 28 September 2026
  • Home  
  • రాష్ట్రవ్యాప్తంగా హోటళ్ళు, రెస్టారెంట్లలో ఫుడ్సేఫ్టీ అధికారుల తనిఖీలు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాష్ట్రవ్యాప్తంగా హోటళ్ళు, రెస్టారెంట్లలో ఫుడ్సేఫ్టీ అధికారుల తనిఖీలు

సెప్టెంబర్ 27, 2026 రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రతా శాఖాధికారులు ఏకకాలంలో 28 జిల్లాల్లోని 70 హోటళ్లు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆహార భద్రతా నియమాలు ఉల్లంఘించిన 25 సంస్థలను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేయడంతో పాటు మరో 15 సంస్థలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అలాగే లైసెన్స్ లేకపోవడం, అపరిశుభ్రత, నాసిరకం మరియు కుళ్ళిపోయిన పదార్థాలను వినియోగిస్తున్నారనే ఆరోపణలపై యాజమాన్యాలపై 30 కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీలకు సంబంధించిన సమగ్ర నివేదికను అధికారులు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్కు అందజేశారు.

సెప్టెంబర్ 27, 2026
రాష్ట్రవ్యాప్తంగా ఆహార భద్రతా శాఖాధికారులు ఏకకాలంలో 28 జిల్లాల్లోని 70 హోటళ్లు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆహార భద్రతా నియమాలు ఉల్లంఘించిన 25 సంస్థలను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేయడంతో పాటు మరో 15 సంస్థలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అలాగే లైసెన్స్ లేకపోవడం, అపరిశుభ్రత, నాసిరకం మరియు కుళ్ళిపోయిన పదార్థాలను వినియోగిస్తున్నారనే ఆరోపణలపై యాజమాన్యాలపై 30 కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీలకు సంబంధించిన సమగ్ర నివేదికను అధికారులు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్కు అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.