Monday, 28 September 2026
  • Home  
  • సెప్టెంబర్ 29న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ‘పల్లె పండుగ 3.0’ ప్రారంభం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సెప్టెంబర్ 29న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ‘పల్లె పండుగ 3.0’ ప్రారంభం

సెప్టెంబర్ 27, 2026 ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల ముఖచిత్రాన్ని మార్చేలా ప్రతిష్టాత్మక ‘పల్లె పండుగ 3.0’కి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రూ. 11,085 కోట్ల అంచనా వ్యయంతో భారీ అభివృద్ధి పనులను ఈ నెల 29న ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో రూ.2,700 కోట్లతో 6,000 కి.మీ సీసీ రోడ్లు, రూ.7,550 కోట్లతో 9,500 కి.మీ బిటి రోడ్లు, రూ.300 కోట్లతో 22,000 మిని గోకులాలు, రూ.225 కోట్లతో 50,000 ఎకరాల్లో ఉద్యాన తోటల పెంపకం వంటి అనేక సంక్షేమ, మౌలిక వసతుల పనులను చేపట్టనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నాబార్డ్, గ్లోబల్ హార్టికల్చర్ హబ్ నిధులను అనుసంధానిస్తూ గ్రామ పంచాయతీ భవనాలు, బస్ షెల్టర్లు, డ్రెయిన్ల నిర్మాణంతో పల్లెల్లో సర

సెప్టెంబర్ 27, 2026
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల ముఖచిత్రాన్ని మార్చేలా ప్రతిష్టాత్మక ‘పల్లె పండుగ 3.0’కి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రూ. 11,085 కోట్ల అంచనా వ్యయంతో భారీ అభివృద్ధి పనులను ఈ నెల 29న ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో రూ.2,700 కోట్లతో 6,000 కి.మీ సీసీ రోడ్లు, రూ.7,550 కోట్లతో 9,500 కి.మీ బిటి రోడ్లు, రూ.300 కోట్లతో 22,000 మిని గోకులాలు, రూ.225 కోట్లతో 50,000 ఎకరాల్లో ఉద్యాన తోటల పెంపకం వంటి అనేక సంక్షేమ, మౌలిక వసతుల పనులను చేపట్టనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నాబార్డ్, గ్లోబల్ హార్టికల్చర్ హబ్ నిధులను అనుసంధానిస్తూ గ్రామ పంచాయతీ భవనాలు, బస్ షెల్టర్లు, డ్రెయిన్ల నిర్మాణంతో పల్లెల్లో సర

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.