Monday, 28 September 2026
  • Home  
  • చంద్రబాబు పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు.. రామాపురంలో పల్లె పండుగ 3.0
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చంద్రబాబు పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు.. రామాపురంలో పల్లె పండుగ 3.0

నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం 29న పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:15 గంటలకు ఉండవల్లి హెలిప్యాడ్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 2:15 గంటలకు వరికుంటపాడు మండలం రామాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 2:15 నుంచి 2:30 వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలుకుతారు. 2:35 గంటలకు కాకొల్లువారిపల్లికి చేరుకుని కొత్తగా నిర్మించిన బీటీ రోడ్డును పరిశీలిస్తూ పాదయాత్ర చేస్తారు. అనంతరం ఉపాధి హామీ కార్మికులతో కలిసి గ్రావెల్‌ రోడ్డుపై శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటారు. 3:05 గంటలకు రామాపురం ప్రధాన వేదికకు చేరుకుని సాయంత్రం 5:20 వరకు కార్యక్రమంలో పాల్గొంటారు. 5:25 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుని తదుపరి పర్యటనకు బయలుదేరుతారు. ఈ పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.