రామచంద్రాపురం ఆగస్టు 05 (పున్నమి ప్రతినిధి)
రాయలచెరువు కట్టకింద ఆంజనేయు స్వామి ఆలయం దగ్గర ఈ రోజు రామచంద్రపురం మండలం కార్యవర్గ సమావేశం జరిగినంది ఈ సమావేశం ముఖ్య అతిధి మండల ఇంచార్జి BJP సీనియ నాయకుడు వెంకటముని పాల్గన్నారు.
ఈ సమవేశం మండల అధ్యక్షులు జనార్ధన్ నాయుడు, అధ్యక్షతన సీనియర్ నాయకులు , జిల్లా కార్యదర్శి కాయం హరినాద్ రెడ్డి , మాజీ జిల్లా కిసాన్ మోక్ష ప్రభాకర్ నాయుడు ఈ సమావేశంలో జరిగినది , BLA -2 సంస్థాగత ఎన్నికలు వివిధ మోర్బల నియమకం కోసం చర్చించడం జరిగింది. SIR పని తిరుపై కమిటి సభ్యులు తో చర్చించి శక్తి కేంద్రాల విభజన పార్టీ సమస్తాగతులపై కూలంకశంగా చర్చించారు రానున్న ఎన్నిక సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు




