Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

రైతు కూలీలతో పొంగులేటి మాట మంతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతి నిధి కర్ణాటక రాష్ట్రం రాయచూర్ రూరల్ కురుమూరు రాంపూర్ గ్రామంలో వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించి రైతులు , రైతు కూలీలతో చర్చించి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిన 11 సంవత్సరాల నరేంద్ర మోడీ సువర్ణ పరిపాలన ,అవినీతిరహిత పరిపాలన గురించి వారికి వివరించి వారి…

పున్నమి ప్రతి నిధి
కర్ణాటక రాష్ట్రం రాయచూర్ రూరల్ కురుమూరు రాంపూర్ గ్రామంలో వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించి రైతులు , రైతు కూలీలతో చర్చించి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిన 11 సంవత్సరాల నరేంద్ర మోడీ సువర్ణ పరిపాలన ,అవినీతిరహిత పరిపాలన గురించి వారికి వివరించి వారి కష్టసుఖాలను తెలుసుకొన్న జాతీయ నాయకులు తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల సహా ఇంచార్జ్ శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *