ఈరోజు గాజువాక నియోజకవర్గ అగనంపూడి ప్రాంతo దానబోయినపాలెం గ్రామంలో మాజీ ప్రధానమంత్రి, భారతరత్న గాంధీ విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ద్వంసం చేసిన ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనపై గాజువాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ లక్కరాజు రామారావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దానబోయిన అప్పలనాయుడు గారు, మైనారిటీ నాయకులు అస్మాత్ అలీ గారు , 87వ వార్డు అధ్యక్షులు గుప్తా , అప్పలరాజు (క్రీస్తురాజు)గారు, పెద్దాడా అప్పలరాజు తదితర నాయకులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.
అనంతరం సంబంధిత దువ్వాడ పోలీస్ స్టేషన్ సీఐ ని కలిసి, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

రాజీవగాంధీ విగ్రహం ధ్వంసం పై ఫిర్యాదు
ఈరోజు గాజువాక నియోజకవర్గ అగనంపూడి ప్రాంతo దానబోయినపాలెం గ్రామంలో మాజీ ప్రధానమంత్రి, భారతరత్న గాంధీ విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ద్వంసం చేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై గాజువాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ లక్కరాజు రామారావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దానబోయిన అప్పలనాయుడు గారు, మైనారిటీ నాయకులు అస్మాత్ అలీ గారు , 87వ వార్డు అధ్యక్షులు గుప్తా , అప్పలరాజు (క్రీస్తురాజు)గారు, పెద్దాడా అప్పలరాజు తదితర నాయకులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం సంబంధిత దువ్వాడ పోలీస్ స్టేషన్ సీఐ ని కలిసి, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

