Wednesday, 17 June 2026
  • Home  
  • యుటైల్ జాతీయ అధ్యక్షుడు గా డాక్టర్ ఆదిత్య
- ఆంధ్రప్రదేశ్

యుటైల్ జాతీయ అధ్యక్షుడు గా డాక్టర్ ఆదిత్య

UTILE.. ఫ్రెంచ్ పదం… ఇంగ్లీష్ అర్ధం… USEFUL… తెలుగు అర్ధం… ఉపయోగకరం…సీనియర్ సినీ దర్శకుడు డా. పీసీ ఆదిత్య ను UTILE HUMAN RIGHTS ASSOCIATION Cultural & Media జాతీయ అధ్యక్షులు గా నియమిస్తూ వ్యవస్థాపక అధ్యక్షులు డి. దినేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.. ఆదిత్య గతంలో HRPCI దక్షిణ భారత సంస్కృతిక అధ్యక్షులుగా పనిచేశారు.. నేడు డి. దినేష్ కుమార్ ఆదిత్యను తమ మానవ హక్కుల సంఘానికి సాంస్కృతిక మరియు మీడియా విభాగానికి జాతీయ అధ్యక్షులుగా ప్రకటించి నియామక పత్రాన్ని అందజేశారు… ఈ సందర్భంగా డి దినేష్ కుమార్ మాట్లాడుతూ ఆదిత్య వంటి సీనియర్ దర్శకులు సంఘ సేవ తత్పరులు తమ సంస్థకు జాతీయ అధ్యక్షులుగా పనిచేయటానికి ముందుకు వచ్చినందుకు వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అన్నారు.. ఆదిత్య గారి కేవలం తిని దర్శకుడుగానే కాక మానవ హక్కులకు భంగం కలిగినప్పుడు సామాజిక సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందించడం హర్షనీయం అన్నారు.. జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పిసి ఆదిత్య స్పందిస్తూ.. తాను దర్శకత్వం వహించే చిత్రాల్లోనే కాక కరోనా వంటి విపత్తులు సంభవించినప్పుడు తనవంతుగా సేవలను అందించామని నాడే కాదు నేడు కూడా తమకు చేతనైన సహాయాన్ని అందజేస్తున్నామని అన్నారు… UTILE HUMAN RIGHTS ASSOCIATION కల్చరల్ మరియు మీడియా జాతీయ అధ్యక్షుడిగా సేవలందించడానికి అవకాశం కల్పించిన వ్యవస్థాపక అధ్యక్షులు దినేష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు… జాతీయ అధ్యక్షులుగా నియామకమైన ఆదిత్యకు అతని మిత్రులు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.