అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి–తూర్పుపాలెంలో హెల్త్ సెంటర్ శంకుస్థాపనకు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ హాజరయ్యారు. బందోబస్తుకు వచ్చిన మలికిపురం పోలీస్ స్టేషన్ వాహనం తూర్పుపాలెంలో అకస్మాత్తుగా మొరాయించింది. అదే సమయంలో భారీ వర్షం కురవడంతో అక్కడే మరమ్మతులు చేయించే అవకాశం లేక పోలీసులు వాహనాన్ని వదిలి వెనుదిరిగారు. పోలీస్ శాఖలో పాత వాహనాల కారణం కాగా, గుంటల పడ్డ రోడ్లు సరిగా లేకపోవడంతో ఇలాంటి సమస్యలు తరచూ ఎదురవుతున్నాయని స్థానికులు తెలిపారు. అత్యవసర సేవలకు ఇబ్బందులు లేకుండా పోలీసులకు మెరుగైన వాహనాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

మొరాయించిన పోలీసుల వాహనం.. వర్షంలోనే వదిలేసి వెళ్లిన సిబ్బంది