Saturday, 29 August 2026
  • Home  
  • మైలవరం:-రిక్వెస్ట్ బస్ స్టాప్ బోర్డ్స్ ఏర్పాటు చేసిన మైలవరం మార్కెట్ యార్డు చైర్మన్ పొనకళ్ళ నవ్యశ్రీ*
- ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం:-రిక్వెస్ట్ బస్ స్టాప్ బోర్డ్స్ ఏర్పాటు చేసిన మైలవరం మార్కెట్ యార్డు చైర్మన్ పొనకళ్ళ నవ్యశ్రీ*

*మైలవరం:-రిక్వెస్ట్ బస్ స్టాప్ బోర్డ్స్ ఏర్పాటు చేసిన మైలవరం మార్కెట్ యార్డు చైర్మన్ పొనకళ్ళ నవ్యశ్రీ* రిక్వెస్ట్ బస్ స్టాప్ కొరకు ప్రయత్నించి సాధించిన సబ్జపాడు గ్రామ వాసి బండారు నాగరత్నంను మైలవరం మార్కెట్ యార్డు చైర్మన్ పొనకళ్ళ నవ్యశ్రీ అభినందించారు.బండారు నాగరత్నం కోరిక మేరకు మరియు సబ్జపాడు ప్రజల అవసరార్థం మైలవరం మార్కెట్ యార్డు చైర్మన్ పొనకళ్ళ నవ్యశ్రీ,జనసేన కార్యకర్త మత్తి హరికృష్ణ రిక్వెస్ట్ బస్ స్టాప్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య గారు,చండ్రగూడెం గ్రామ అధ్యక్షులు ఆయంచ శివరాం ప్రసాద్,మైలవరం టౌన్ ఉపాధ్యక్షులు G.V. రవితేజ,శీలం కృష్ణమూర్తి,K.కళ్యాణ్,పెద్దరపు శ్రీ సాయి కృష్ణ,రాయుడు నాగరాజు,బీజేపీ మైలవరం మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీను మరియు జనసైనికులు గర్నెపూడి దుర్గ ప్రసాద్,శీలం దుర్గ,శీలం అశోక్,SK.కైఫ్,నాగులు మీరా,సాంబారు శ్రీను మరియు సబ్జపాడు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

*మైలవరం:-రిక్వెస్ట్ బస్ స్టాప్ బోర్డ్స్ ఏర్పాటు చేసిన మైలవరం మార్కెట్ యార్డు చైర్మన్ పొనకళ్ళ నవ్యశ్రీ*
రిక్వెస్ట్ బస్ స్టాప్ కొరకు ప్రయత్నించి సాధించిన సబ్జపాడు గ్రామ వాసి బండారు నాగరత్నంను
మైలవరం మార్కెట్ యార్డు చైర్మన్ పొనకళ్ళ నవ్యశ్రీ అభినందించారు.బండారు నాగరత్నం కోరిక మేరకు మరియు సబ్జపాడు ప్రజల అవసరార్థం మైలవరం మార్కెట్ యార్డు చైర్మన్ పొనకళ్ళ నవ్యశ్రీ,జనసేన కార్యకర్త మత్తి హరికృష్ణ రిక్వెస్ట్ బస్ స్టాప్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య గారు,చండ్రగూడెం గ్రామ అధ్యక్షులు ఆయంచ శివరాం ప్రసాద్,మైలవరం టౌన్ ఉపాధ్యక్షులు G.V. రవితేజ,శీలం కృష్ణమూర్తి,K.కళ్యాణ్,పెద్దరపు శ్రీ సాయి కృష్ణ,రాయుడు నాగరాజు,బీజేపీ మైలవరం మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీను మరియు జనసైనికులు గర్నెపూడి దుర్గ ప్రసాద్,శీలం దుర్గ,శీలం అశోక్,SK.కైఫ్,నాగులు మీరా,సాంబారు శ్రీను మరియు సబ్జపాడు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.