నర్సంపేట పట్టణంలో మత్స్య శాఖ నాయకులు కీర్తి శేషులు ముత్యాల సత్యం ముదిరాజ్ తల్లి ముత్యాల లక్ష్మి అనారోగ్యంతో మరణించగా బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ లక్ష్మి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి మనుమలు ముత్యాల మురళి, కమల్, నాగేంద్ర బాబు, క్రాంతి కుమార్, చంద్ర ప్రకాశ్ లు బీసీ సంక్షేమ సంఘం, ముదిరాజ్ సంఘం నాయకులు తౌటి వెంకట్ నారాయణ, పిట్టల రామస్వామి, తౌటి శ్రీకాంత్, చింతల రాజు, సోనబోయిన సంజీవ, గొర్రె ప్రభాకర్, సార సుధాకర్, ఇండ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ముత్యాల లక్ష్మి ముదిరాజ్ కు నివాళులు అర్పించిన డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్