*మహబూబ్నగర్ నూతన జిల్లా విద్యాధికారిగా డాక్టర్ ఐ. విజయ కుమారి బాధ్యతల స్వీకరణ*
*పున్నమి ప్రతినిధి:: మహబూబ్నగర్ జిల్లా:: తేదీ:: 02/06/ 2026*
*నూతన జిల్లా విద్యాధికారి గా మహబూబ్నగర్ కు కేటాయించిన ఈరోజు బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఐ. విజయ కుమారి గారిని ఘనంగా పూల మొక్కలు, డైరీలతోస్వాగతం పలికిన వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఇందులో కృష్ణుడు, ఎమ్ ఎన్ విజయకుమార్, రాఘవేందర్, జగదీష్ ,బాలు యాదవ్, తిరుమల నాగేంద్ర కుమార్, తదితరులు పాల్గొన్నారు, విద్యాభివృద్ధికి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా ఈ విద్యా సంవత్సరం కూడా మంచి ఫలితాలను సాధించాలని సంఘ నాయకులను ఉద్దేశించి జిల్లా విద్యాధికారి గారుమాట్లాడారు*


