Saturday, 19 September 2026
  • Home  
  • ప్రభాస్ : అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ‘ఫౌజీ’ యూనిట్కి కారు ప్రమాదం.. ఒకరు మృతి, ఐదుగురు గాయాలు!
- E-పేపర్

ప్రభాస్ : అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ‘ఫౌజీ’ యూనిట్కి కారు ప్రమాదం.. ఒకరు మృతి, ఐదుగురు గాయాలు!

ప్రభాస్ : అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ‘ఫౌజీ’ యూనిట్కి కారు ప్రమాదం.. ఒకరు మృతి, ఐదుగురు గాయాలు! పున్నమి న్యూస్ ప్రతినిధి తెలంగాణ ఇంచార్జి ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫౌజీ'(Fauzi). హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే మంగళవారం (ఏప్రిల్ 5, 2026న) సినిమా షూటింగ్కు వెళ్తున్న ప్రొడక్షన్ యూనిట్కు చెందిన కారు ప్రమాదానికి గురైంది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవరన్ను ఢీకొట్టిన కారు, అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీ కొట్టినట్లు సమాచారం. ఈ ఘటన హైదరాబాద్ సమీపంలోని రామోజీ ఫిలిం సిటీకు వెళ్లే మార్గంలో అబ్దుల్లాపూర్ మెట్ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రొడక్షన్ యూనిట్కు చెందిన రామరాజు తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకోగా, అనంతరం మృతి చెందినట్లు సమాచారం. గాయపడిన మరో ఐదుగురికి సమీప ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ టీమ్కు ఈ ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. పోలీసులు కేసు నమోదు చేసి దరా చేపట్టారు.

ప్రభాస్ : అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ‘ఫౌజీ’ యూనిట్కి కారు ప్రమాదం.. ఒకరు మృతి, ఐదుగురు గాయాలు!

పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జి

ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫౌజీ'(Fauzi). హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే మంగళవారం (ఏప్రిల్ 5, 2026న) సినిమా షూటింగ్కు వెళ్తున్న ప్రొడక్షన్ యూనిట్కు చెందిన కారు ప్రమాదానికి గురైంది.

నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవరన్ను ఢీకొట్టిన కారు, అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీ కొట్టినట్లు సమాచారం. ఈ ఘటన హైదరాబాద్ సమీపంలోని రామోజీ ఫిలిం సిటీకు వెళ్లే మార్గంలో అబ్దుల్లాపూర్ మెట్ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రొడక్షన్ యూనిట్కు చెందిన రామరాజు తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకోగా, అనంతరం మృతి చెందినట్లు సమాచారం.

గాయపడిన మరో ఐదుగురికి సమీప ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ టీమ్కు ఈ ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది.
పోలీసులు కేసు నమోదు చేసి దరా చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.