మణిపూర్‌లోని ఉఖ్రూల్ జిల్లాలో అస్సాం రైఫిల్స్ బృందంపై గుర్తుతెలియని ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. నిందితులను త్వరలోనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

- News
మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లు మృతి