సంగం..
సంగం మండలం తలుపురుపాడు గ్రామంలో సంగం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు
కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన సంగం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు,టీడీపీ నాయకులు ఖాదర్ బాషా,కార్యకర్తలు

