*మండల టాపర్గా నిలిచిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మామిడిమాడ విద్యార్థి హరిహరన్ కు అభినందనలు*
*పున్నమి ప్రతినిధి:: వనపర్తి జిల్లా:: తేదీ:: 29/04/2026*
*ఘన్పూర్ మండలంలో మండల టాపర్గా 543 హరిహరన్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మామిడి మాడ విద్యార్థికి రావడం అభినందనీయం ఇందుకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప సార్ గారికి మరియు ఉపాధ్యాయ బృందానికి అభినందనలు, ఈ సందర్భంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప విద్యార్థి హరిహరన్ ను అభినందించారు , అలాగే ఉపాధ్యాయ బృందం తో పాటు, రికగైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్, రవిశంకర్, శ్రీనివాసులు, ఆనంద్, చంద్రశేఖర్ ,మెలోడీ, ఆసియా, లలిత, యాదయ్య రజినీకాంత్, బాలేశ్వర్, శ్రీకాంత్, మంజుల, నీలావతి, పద్మ, షైనీ, పావని, విద్యార్థినిని అభినందించారు మండల టాపర్ గా మామిడిమాడ విద్యార్థికి దక్కడం మా ఊరు ప్రధానోపాధ్యాయులు డి. చెన్నప్ప, ఉపాధ్యాయ బృందం సమిష్టి కృషి వల్లే ఉత్తీర్ణత పదవ తరగతిలో ఉత్తీర్ణత మంచి ఫలితాలు సాధించారు అని, సర్పంచ్ బాల్ లింగయ్య, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్లు ప్రజలు వారితో పాటు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సాయి లీల, విద్యాభిమాని చాంద్ పాషా ఉపాధ్యాయులను ప్రధానోపాధ్యాయులను అభినందించారు*


