వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర(Anand Mahindra) తన ఎక్స్‌లో ఓ కొత్త ఫోటో పోస్టు చేశారు. కేదారీశ్వరుడి ఆలయానికి చెందిన ఫోటోను ఆయన తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. అయితే 144 ఏళ్ల క్రితం .. హిమాలయాల ఒడిలో ఉన్న పరమశివుడి క్షేత్రంగా వర్ణిస్తూ ఆయన ఓ ఫోటో పెట్టారు. ఛార్‌ధామ్ యాత్రలో భాగమైన జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్ ఇప్పుడు విశేష సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తున్నది. అయితే ఆ ఆలయానికి చెందిన ఓ అరుదైన ఫోటోను ఆనంద్ మహేంద్ర తన ఎక్స్‌లో పెట్టారు. 1882లో ఆ ఫోటోను తీసినట్లు ఆయన పేర్కొన్నారు. పవిత్రమైన కేదార్‌నాథ్ ధామ్ ఫోటో ఇది అన్నారు. ఆ ఫోటో నుంచి తన కండ్లను తిప్పలేకపోతున్నట్లు చెప్పారు. ఆ రోజుల్లో రోడ్లు లేవు, రైలుమార్గాలు లేవు, హెలికాప్టర్లు లేవు అని పోస్టులో ఆయన రాశారు.

144 ఏళ్ల నాటి కేదార్‌నాథ్ అరుదైన ఫోటోను పంచుకున్న ఆనంద్ మహీంద్ర