ఓబులవారిపల్లి మండలం మంగంపేట గ్రామ పంచాయతీలోని 153, 154, 155, 156 బూత్‌ల పరిధిలో 900 మంది ఓటర్లకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో మంగంపేట సచివాలయంలో బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలతో గుంతకల్లు రైల్వే డీఆర్సీసీ సభ్యులు, రాయలసీమ బూత్ కమిటీ అధ్యక్షులు తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు సంబంధిత ఆధారాలను సత్వరమే సమర్పించాలని, సమర్పించిన వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలకు సూచించారు. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కోరారు.

మంగంపేటలో 900 మంది ఓటర్లకు నోటీసులు