భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, లాజిస్టిక్స్, పర్యాటక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేస్తోంది. విమానాశ్రయాన్ని కేంద్రంగా చేసుకుని పారిశ్రామిక కారిడార్లు, గిడ్డంగులు, హోటళ్లు, ఐటీ, సేవారంగాల్లో కొత్త పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మెరుగైన రహదారి, రైలు అనుసంధానంతో ఎగుమతులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఉత్తరాంధ్రను అంతర్జాతీయ వ్యాపార, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.

భోగాపురంతో అభివృద్ధికి ఊపు