Tuesday, 16 June 2026
  • Home  
  • భీమిలిలో జూన్ 30న మెగా జాబ్ మేళా – 50కి పైగా కంపెనీలతో యువతకు ఉద్యోగావకాశాలు
- ఆంధ్రప్రదేశ్

భీమిలిలో జూన్ 30న మెగా జాబ్ మేళా – 50కి పైగా కంపెనీలతో యువతకు ఉద్యోగావకాశాలు

ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గంలోని పీఎంపాలెం సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాలలో (క్రికెట్ స్టేడియం వెనుక) జూన్ 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 5:30 వరకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు భీమిలి నియోజకవర్గ ఐటీడీపీ ఉపాధ్యక్షుడు, వృక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాకర సురేష్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, యువనేత గంటా రవి తేజ పర్యవేక్షణలో జరిగే ఈ మేళాలో 50కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయి. టెన్త్ నుంచి పీజీ వరకు అర్హత కలిగిన యువత naipunyam.ap.gov.inలో నమోదు చేసుకుని, రెజ్యూమ్, విద్యార్హత పత్రాలు, ఆధార్‌తో ఇంటర్వ్యూకు హాజరుకావాలని ఆయన సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.