Monday, 21 September 2026
  • Home  
  • భక్తులకు కియాస్క్‌ ద్వారా సేవా టికెట్లు
- BHADRADRI

భక్తులకు కియాస్క్‌ ద్వారా సేవా టికెట్లు

భద్రాచలం: శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం నూతన సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భద్రాచలం వారి సౌజన్యంతో నూతన సమాచార కేంద్రం వద్ద కియాస్క్‌ ఏర్పాటు చేశారు. దీని ద్వారా భక్తులు ఆర్జిత సేవలు, ప్రసాదం టికెట్లను సులభంగా పొందవచ్చు. భక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం అధికారులు కోరారు. Uploaded Video:

భద్రాచలం: శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం నూతన సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భద్రాచలం వారి సౌజన్యంతో నూతన సమాచార కేంద్రం వద్ద కియాస్క్‌ ఏర్పాటు చేశారు. దీని ద్వారా భక్తులు ఆర్జిత సేవలు, ప్రసాదం టికెట్లను సులభంగా పొందవచ్చు. భక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం అధికారులు కోరారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.