Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ANANTAPURAMU

భక్తిశ్రద్ధలతో వసంతోత్సవ కార్యక్రమం నిర్వహణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భక్తిశ్రద్ధలతో వసంతోత్సవ కార్యక్రమం నిర్వహణ

వార్త ముఖ్యాంశాలు

  • రాయదుర్గం పట్టణం మొలకలమూరు చెక్పోస్ట్ వద్ద వెలసిన అభయాంజనేయుడు ఆలయంలో రథోత్సవం వేడుకల్లో భాగంగా సోమవారం వసంతోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
  • రేపటి దినం పవళింపు సేవతో రథోత్సవ వేడుకలు ముగుస్తాయని ఆయన తెలిపారు..

రాయదుర్గం పట్టణం మొలకలమూరు చెక్పోస్ట్ వద్ద వెలసిన అభయాంజనేయుడు ఆలయంలో రథోత్సవం వేడుకల్లో భాగంగా సోమవారం వసంతోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రేపటి దినం పవళింపు సేవతో రథోత్సవ వేడుకలు ముగుస్తాయని ఆయన తెలిపారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *