ఖానాపురం పున్నమి ప్రతినిధి.విశ్వకర్మ జయంతి సందర్భంగా జెండా ఆవిష్కరణ అధ్యక్షులు నేలకొండ యాకన్న చారి. ఉపాధ్యక్షులు పోతుగంటి యోగానంద చారి. ప్రధాన కార్యదర్శి అలుగోజు రవి. కోశాధికారి సొల్లేటి భార్గవ చారి. సహాయ కార్యదర్శి బెజ్జంకి వెంకటేశ్వర్లు. గౌరవ అధ్యక్షులు బెజ్జంకి బ్రహ్మచారి. కర్ట్లోజు వెంకటేశ్వర్లు. మరియు కమిటీ సభ్యులు రాజయ్య పైడిత చారి. ఆచారి శ్రీకాంత్. ఉపేంద్ర చారి. మదనాచారి నాగేంద్ర చారి .పగిడిద్ద చారి.



