నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం తరపున రాజ్యసభ సభ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త బీద మస్తాన్ రావుకు గౌరవ డాక్టరేట్ లభించింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈరోజు నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో ఆయనకు ఈ పట్టాను అందజేశారు. బడుగు, బలహీన వర్గాల నేతగా, వ్యాపారవేత్తగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

బీద మస్తాన్ రావుకు గౌరవ డాక్టరేట్.. ప్రదానం చేసిన గవర్నర్!