పెనుబల్లి మండల స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో ముఖ్య అతిథిగా పార్లమెంటు కన్వీనర్ రామలింగేశ్వర రావు పాల్గొన్నారు ఈ సమావేశంలో మండలంలో అన్ని ఎంపీటీసీ లకు పోటీ చేయాలని కార్యకర్తలకు దశ దిశ నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏవి రమేష్ ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి పడగల మధుసూదన్ మండల అధ్యక్షులు బుర్ర నరసింహారావు వెంకటస్వామి సత్యనారాయణ రెడ్డి మహేష్ గారు గాయం నాగరాజు కిరణ్ గ
తిరుపతమ్మ విజయలక్ష్మి కోట సుధాకర్ రమేష్ మహేష్ కృష్ణ రాంబాబు చంటి అనిత చావను బాబు తదితరులు పాల్గొన్నారు

బిజెపి పెనుబల్లి మండల సమావేశం
పెనుబల్లి మండల స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో ముఖ్య అతిథిగా పార్లమెంటు కన్వీనర్ రామలింగేశ్వర రావు పాల్గొన్నారు ఈ సమావేశంలో మండలంలో అన్ని ఎంపీటీసీ లకు పోటీ చేయాలని కార్యకర్తలకు దశ దిశ నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏవి రమేష్ ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి పడగల మధుసూదన్ మండల అధ్యక్షులు బుర్ర నరసింహారావు వెంకటస్వామి సత్యనారాయణ రెడ్డి మహేష్ గారు గాయం నాగరాజు కిరణ్ గ తిరుపతమ్మ విజయలక్ష్మి కోట సుధాకర్ రమేష్ మహేష్ కృష్ణ రాంబాబు చంటి అనిత చావను బాబు తదితరులు పాల్గొన్నారు

