Monday, 21 September 2026
  • Home  
  • బిగ్‌బాస్ ఫేమ్ బొడ్డు ఆదిరెడ్డితో ప్రత్యేక భేటీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బిగ్‌బాస్ ఫేమ్ బొడ్డు ఆదిరెడ్డితో ప్రత్యేక భేటీ

వరికుంటపాడు గ్రామ పంచాయతీ వాసి, బిగ్‌బాస్ షోతో పాటు యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న బొడ్డు ఆదిరెడ్డిని నేరుగా కలిసే అవకాశం లభించింది. ఈ సందర్భంగా సమాజంలో మార్పు తీసుకురావడానికి చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపై ఆయనతో చర్చించారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, యువతలో సామాజిక బాధ్యత పెంపొందించడం వంటి అంశాలపై ఆదిరెడ్డి విలువైన సూచనలు, సలహాలు అందించారు. సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ భేటీ ఎంతో స్ఫూర్తినిచ్చిందని, ఆదిరెడ్డి సూచనలు భవిష్యత్ కార్యక్రమాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.