వరికుంటపాడు గ్రామ పంచాయతీ వాసి, బిగ్‌బాస్ షోతో పాటు యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న బొడ్డు ఆదిరెడ్డిని నేరుగా కలిసే అవకాశం లభించింది. ఈ సందర్భంగా సమాజంలో మార్పు తీసుకురావడానికి చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపై ఆయనతో చర్చించారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, యువతలో సామాజిక బాధ్యత పెంపొందించడం వంటి అంశాలపై ఆదిరెడ్డి విలువైన సూచనలు, సలహాలు అందించారు. సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ భేటీ ఎంతో స్ఫూర్తినిచ్చిందని, ఆదిరెడ్డి సూచనలు భవిష్యత్ కార్యక్రమాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు.

బిగ్‌బాస్ ఫేమ్ బొడ్డు ఆదిరెడ్డితో ప్రత్యేక భేటీ