భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా అంశాలపై ఇరు దేశాల సరిహద్దు దళాల డైరెక్టర్ జనరల్ స్థాయి సమావేశం జూన్ 8 నుంచి 11 వరకు ఢిల్లీలో జరగనుంది. బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే. అక్రమ చొరబాట్లు, సరిహద్దు నేరాలు, కంచె నిర్మాణం, తిరుగుబాటు గ్రూపుల కార్యకలాపాలు వంటి అంశాలపై చర్చించనున్నారు. ఇటీవల సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా సవాళ్లు పెరిగిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు.

బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతపై వచ్చే వారం కీలక చర్చలు