ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో బెల్ట్ షాపుల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారు. గోవా, పుదుచ్చేరి, యానాం ప్రాంతాల నుంచి ఇక్కడికి రెగ్యులర్గా అక్రమంగా మద్యం సరఫరా అవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీడియాలో కథనాలు వచ్చినపుడు మాత్రమే ఎక్సైజ్ పోలీసులు స్పందిస్తున్నారు తప్ప మిగతా రోజుల్లో అటువైపు కన్నెత్తి చూడడం లేదట. ఇక్కడ ఎక్సైజ్ స్టేషన్, సీఐ, ఎస్ఐలున్నా చర్యలు లేవంటున్నారు.

ప్రొద్దుటూరు బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోరా.?