పున్నమి: ఎల్బీనగర్: భుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయలను సద్వినియోగం చెసుకుని విద్యార్థులు ఉత్తమంగా రానించాలని మోహన్ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు గజేందర్ సింగ్ , ప్రదాన కార్యదర్శి మేకల సత్యనారాయణ ఆన్నారు. శనివారం మోహన్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో విద్యార్థులు కు ప్రభుత్వము ద్వారా అందిస్థున్న పాఠశాల బూట్లును పాఠశాల ప్రధానోపాధ్యాయులు కట్ట ఆంజనేయులు తో కలిసి వారు పంపిని చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాదుతు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమం లో టీచర్లు సునీత, అరుణ జ్యోతి, సంధ్య, అంజనీ దేవి, శైలజ తడితరులు పాల్గొన్నరు.


