మణిపూర్‌కు చెందిన దర్శకుడు బోరున్ థోక్చోమ్ రూపొందించిన ‘బ్యాటిల్‌ఫీల్డ్’ డాక్యుమెంటరీ ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇంఫాల్, కోహిమా యుద్ధాల ప్రభావాన్ని ఈ చిత్రం చూపిస్తుంది. దాదాపు 13 సంవత్సరాల పరిశోధన తర్వాత ఈ డాక్యుమెంటరీ రూపొందించబడింది. గత చరిత్రలో జరిగిన సంఘటనలు నేటి మణిపూర్ సామాజిక పరిస్థితులతో ఎలా ముడిపడి ఉన్నాయో ఇందులో వివరించారు. యుద్ధం, శాంతి, జాతి సంబంధాలపై ఆలోచింపజేసే ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది.

ప్రపంచ యుద్ధ చరిత్రతో మణిపూర్ వర్తమానాన్ని కలిపిన ‘బ్యాటిల్‌ఫీల్డ్’