పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా
వేములవాడ రాజన్న ఆలయ అనుబంధ భీమేశ్వర స్వామి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి అర్చక మండపంలో అర్చకులు వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు నవరాత్రుల్లో ప్రతిరోజు విశేష అర్చనలు పూజలు నిర్వహించినట్లు తెలిపారు భక్తులు గణేశుడిని భక్తిశ్రద్ధలతో పూజించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు



