డాక్టర్ బి ఆఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం లో
మొత్తం 68మందికి రూ.60,16,241ల విలువైన చెక్కుల పంపిణీ..చేసిన
కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు..
రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి ఆరోగ్యభద్రత కల్పించాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం జరిగిన సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయనిధి కోసం ఎవరికి ఎటువంటి సహకారం కావాలి అన్నా ఆఫీస్సం నందు సం ప్రదించండి అన్నారు
కార్యక్రమంలో భాగంగా నాలుగు మండలాల పరిధిలో 62 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు, 6 ఎల్వోసిలు మొత్తం 68 మందికి రూ.60,16,241ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.


