పెడన తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గానికి చెందిన 33 మంది కి 14.24 లక్షలు విలువ చేసే ముఖ్యమంత్రి సహాయక నిధి (CMRF) చెక్కుల ను స్వయం గా పంపిణీ చేసిన పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకున్న నిరుపేదలకు ఈ సి.యం సహాయనిది అనేది ఒక వరం అని అన్నారు.

- ఆంధ్రప్రదేశ్
ప్రజారోగ్యానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం :పెడన MLA కాగిత కృష్ణప్రసాద్