Saturday, 30 May 2026
  • Home  
  • భద్రాది: నేటి నుంచి 3 రోజులు రైళ్లు రద్దు .
- భద్రాద్రి కొత్తగూడెం

భద్రాది: నేటి నుంచి 3 రోజులు రైళ్లు రద్దు .

భద్రాది: నేటి నుంచి 3 రోజులు రైళ్లు రద్దు భద్రాచలం రోడ్ లైన్ పరిధిలో నడిచే సింగరేణి, విజయవాడ మెము రైళ్లను శనివారం (నేటి) నుంచి 3 రోజులు పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మే 30, 31, జూన్ 1 తేదీల్లో భద్రాచలం రోడ్ – విజయవాడ (67216/67215), భద్రాచలం రోడ్ – సిర్పూర్ కాగజ్‌నగర్ (17033/17034) రైళ్లు పూర్తిగా రద్దు కానున్నాయి. ప్రయాణికులు ఈ మార్పును గమనించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు కోరారు.

భద్రాది: నేటి నుంచి 3 రోజులు రైళ్లు రద్దు
భద్రాచలం రోడ్ లైన్ పరిధిలో నడిచే సింగరేణి, విజయవాడ మెము రైళ్లను శనివారం (నేటి) నుంచి 3 రోజులు పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
మే 30, 31, జూన్ 1 తేదీల్లో భద్రాచలం రోడ్ – విజయవాడ (67216/67215), భద్రాచలం రోడ్ – సిర్పూర్ కాగజ్‌నగర్ (17033/17034) రైళ్లు పూర్తిగా రద్దు కానున్నాయి.
ప్రయాణికులు ఈ మార్పును గమనించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.