*పున్నమి న్యూస్ ప్రతినిధి కృష్ణ* ఆగస్టు 13 ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం
ఓడూరు గ్రామ ప్రజల తల రాత మార్చాడు
చిల్లకూరు మండలం రెవిన్యూసమస్యలకు రెప్పపాటు కాలంలో పరిష్కారంచూపించాడు చిల్లకూరు మండలం తాసిల్దార్ గావిధులు,నిర్వహిస్తున్న గోపీనాథ్ రెడ్డి, మండల ప్రజల దగ్గర నుండి ప్రశంసలు అందుకుంటున్నాడు.సీఎం ప్రోగ్రాం సూపర్ సక్సెస్ చేయడంలో కీలక పాత్ర.జూలై ఒకటో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపున్నపువారిపాలెంగ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసినదే.. ఈ కార్యక్రమాని సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించిన తాసిల్దార్ ను అటు ముఖ్యమంత్రి …. ఇటు… జిల్లా కలెక్టర్ శభాష్ అంటూ ప్రశంసించారువిధి నిర్వహణలో రాజీ అన్న మాటకు తావే లేదుఓడూరు, రెట్టపల్లి గ్రామాలకు వెళ్లే ప్రజలు నేషనల్ హైవే రహదారిలో కొంచెం దూరం రాంగ్ రూట్ లో వెళ్లాల్సిన పరిస్థితిని ఎన్నో ఏళ్లగాఎదుర్కొంటూనే ఉన్నారు… ఈ క్రమంలో అనేకమంది ప్రాణాలు కూడా కోల్పోయారు… మిగిలిన వారు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకునిబిక్కుబిక్కుమని ప్రయాణం చేస్తున్నారు…ఈ సమస్య తాసిల్దార్ దృష్టికి రావడంతో రాంగ్ రూట్లో గ్రామ ప్రజలు వెళ్లకుండా వేరే మార్గంలో వెళ్లే విధంగా సమస్యను చిటికలోపరిష్కరించి గ్రామాలకు గ్రావెల్ దారిని ఏర్పాటు చేసి ప్రమాదాలుజరగకుండానివారించడంతో… గోపీనాథ్ గ్రామ ప్రజలకు దేవుడిగా మారాడుప్రజా సమస్యలుపరిష్కారమే ధ్యేయంతాసిల్దార్ గోపీనాథ్ రెడ్డి తాసిల్దార్ గా బాధ్యత స్వీకరించక ముందుచిల్లకూరు రెవిన్యూకార్యాలయంలో అనేక సమస్యలు ,ఆరోపణలు, అభియోగాలు ఉండేదిగోపీనాథ్ రెడ్డి బాధ్యత స్వీకరణ తర్వాతఅయ్యా మా సమస్య తీర్చండి అంటూకార్యాలయం మెట్లు ఎక్కే వారు కనిపించడం లేదు… సోమవారం నిర్వహించే ప్రజా సమస్య పరిష్కారిక వేదికలో అర్జీలు అరకురా మాత్రమే వస్తున్నాయి… పాత అర్జీలు సమస్యలు పరిష్కరించబడ్డాయి అని ప్రజలు చెబుతున్నారు
గోపీనాథ్ రెడ్డి కర్తవ్యానికి …కార్యదీక్షకుశ్రమకుదక్కిన ప్రతిఫలం రెవెన్యూ సంఘాల పదవులు
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అప్రసా తిరుపతి జిల్లా సెక్రటరీ
అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ ) చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు..
కొందరికి పదవి వల్ల హంగు ఆర్భాటం వస్తుంది… ఈయన వల్ల ఆపదవికే హంగు ఆర్భాటం వస్తుంది… అంటూ మండల ప్రజలు గంటపదంగా చెబుతున్నారు



