Friday, 5 June 2026
  • Home  
  • పేద విద్యార్థుల చదువుల కోసం ఆస్తులు విక్రయిస్తున్న ఒడిశా వ్యక్తి
- Featured

పేద విద్యార్థుల చదువుల కోసం ఆస్తులు విక్రయిస్తున్న ఒడిశా వ్యక్తి

ఒడిశాకు చెందిన అనిల్ మహాలిక్ తన కుమారుడి మరణం తర్వాత పేద విద్యార్థులకు సహాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. తన భూములను విక్రయించి వచ్చిన నిధులతో ఎంబీబీఎస్ చదువుతున్న పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు రూ.2.9 కోట్ల నిధులు సమీకరించి అనేక మందికి తోడ్పాటునందించారు. ఈ ఏడాది 30 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున సహాయం అందించేందుకు సిద్ధమవుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.