Thursday, 17 September 2026
  • Home  
  • పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి
- రాజన్న సిరిసిల్ల

పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా సమీకృత కార్యాలయంలో పోషణ మాసం కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ ఆదేశించారు అంగన్ వాడి కేంద్రాల్లో పిల్లల ఎత్తు బరువును ప్రతి నెల నమోదు చేయాలని సూచించారు పోషణ మాసం పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పిల్లల తల్లిదండ్రులకు పోషకాహారం ఆరోగ్య సంరక్షణ పై అవగాహన కల్పించాలని తెలిపారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా
జిల్లా సమీకృత కార్యాలయంలో పోషణ మాసం కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ ఆదేశించారు అంగన్ వాడి కేంద్రాల్లో పిల్లల ఎత్తు బరువును ప్రతి నెల నమోదు చేయాలని సూచించారు పోషణ మాసం పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పిల్లల తల్లిదండ్రులకు పోషకాహారం ఆరోగ్య సంరక్షణ పై అవగాహన కల్పించాలని తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.