Wednesday, 22 July 2026
  • Home  
  • పాత్రికేయుల సంక్షేమమే లక్ష్యం: లెక్కమనేని రాజేష్ నాయుడు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పాత్రికేయుల సంక్షేమమే లక్ష్యం: లెక్కమనేని రాజేష్ నాయుడు

ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఉదయగిరి నియోజకవర్గ అధ్యక్షుడిగా లెక్కమనేని రాజేష్ నాయుడు ఎన్నికయ్యారు. నెల్లూరులో ఆదివారం నిర్వహించిన జిల్లా మహాసభల్లో వ్యవస్థాపక అధ్యక్షుడు డిల్లిబాబు రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలోని పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ, ఐక్యత, సంక్షేమ కార్యక్రమాల అమలుకు కృషి చేస్తానన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.