ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 18 (పున్నమి ప్రతినిధి)
పాడి రైతుల అభివృద్ధే లక్ష్యంగా శ్రీ రాజరాజేశ్వరి మిల్క్ డైరీని ప్రారంభించినట్లు డైరీ చైర్మన్ ధూళిపాళ్ల అనిల్ బాబు తెలిపారు. పిచ్చాటూరుకు చెందిన మంజు ట్రేడర్స్ అధినేత పెమ్మసాని మునిశేఖర్ నాయుడు డైరీని ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు అవసరమైన అడ్వాన్సులు కూడా అందజేస్తామని ఆయన తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం మనుబోలులో ప్రారంభించిన డైరీని విస్తరించి, ప్రస్తుతం ఆరు మండలాల పాడి రైతులకు సేవలు అందించేలా నూతన భవనాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పచ్చిపాల రామిరెడ్డి, ముంగర విజయభాస్కర్ రెడ్డి, మారం రెడ్డి రమణారెడ్డి, రాయపాటి కిరణ్ కుమార్, కలికి రమేష్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్లు, యారాసి రవి తదితరులు పాల్గొన్నారు.

పాడి రైతుల అభివృద్ధికి శ్రీ రాజరాజేశ్వరి మిల్క్ డైరీ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 18 (పున్నమి ప్రతినిధి) పాడి రైతుల అభివృద్ధే లక్ష్యంగా శ్రీ రాజరాజేశ్వరి మిల్క్ డైరీని ప్రారంభించినట్లు డైరీ చైర్మన్ ధూళిపాళ్ల అనిల్ బాబు తెలిపారు. పిచ్చాటూరుకు చెందిన మంజు ట్రేడర్స్ అధినేత పెమ్మసాని మునిశేఖర్ నాయుడు డైరీని ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు అవసరమైన అడ్వాన్సులు కూడా అందజేస్తామని ఆయన తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం మనుబోలులో ప్రారంభించిన డైరీని విస్తరించి, ప్రస్తుతం ఆరు మండలాల పాడి రైతులకు సేవలు అందించేలా నూతన భవనాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పచ్చిపాల రామిరెడ్డి, ముంగర విజయభాస్కర్ రెడ్డి, మారం రెడ్డి రమణారెడ్డి, రాయపాటి కిరణ్ కుమార్, కలికి రమేష్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్లు, యారాసి రవి తదితరులు పాల్గొన్నారు.

